తమకు న్యాయం చేయండి.. స్పీకర్ కు వినతి

52చూసినవారు
తమకు న్యాయం చేయండి.. స్పీకర్ కు వినతి
గత 15 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ విధానంలో సేవలందిస్తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ.. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ లు గురువారం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నంలో గల అయ్యన్న స్వగృహంలో వారంతా కలిసి ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో విడుదల చేసిన జీవో నెంబర్ 115 ను విరమించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్