నర్సీపట్నం: స్వచ్ఛ దివస్ పై మానవహారం

75చూసినవారు
నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛత పరిశుభ్రత మీద ఉద్యోగుల చేత కమిషనర్ సురేంద్ర ప్రమాణం చేయించారు. పరిశుభ్రతలో మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలబడతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్