పొగతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

80చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ సానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, పారిశుద్ధ్య సిబ్బంది నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెండో వార్డ్ పారిశుధ్యం సిబ్బంది చెత్తను ఎత్తకుండా తగలబెట్టడంతో సమీప గృహస్థులు పొగతో ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్