వేంపాడులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు

63చూసినవారు
వేంపాడులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు
నక్కపల్లి మండలం, వేంపాడు గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు.. వేంపాడు హై స్కూల్ నందు గ్రామ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు పరిశుభ్రత పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు.

సంబంధిత పోస్ట్