సబ్బవరం మండలం ఇరువాడ యస్ సి కాలనీలో ఉన్న వాటర్ టాంక్ 2-1-2000 వ సంవత్సరంలో బండారు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ వాటరు ట్యాంక్ నుండి వచ్చే నీళ్లు దాదాపు యస్ సి కాలనీ మరియు బి సికాలనీ ప్రజలు సుమారు 150 నుండి 200 కుటుంబాలు ప్రజలు త్రాగుతున్నారు. ఇప్పుడు ఈ వాటరు ట్యాంకు శిదిలావస్థులో ఉంది. వాటరు ట్యాంకుకు తగు మరమ్మత్తులు చేయించాలని స్తానిక ప్రజలు కోరుతున్నారు.