క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జీవీఎంసీ 94వ వార్డు పెందుర్తి మండలం బంట కాలనీ, వెంకట సాయి నగర్లో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్