అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాలతో సబ్ డివిజన్ కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లేని 34 బైక్లు రెండు కార్లు ఒక ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.