వైసీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం'

568చూసినవారు
వైసీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం'
వైసీపీతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని యలమంచిలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కన్నబాబు అన్నారు. మంగళవారం ఏటికొప్పాకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పేదల కోసం ఎన్నో సంక్షేమం పథకాలు అందించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం మళ్లీ వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి, మాజీ డీసీసీబీ చైర్మన్ యు. సుకుమార్ వర్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్