నైపర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

80చూసినవారు
నైపర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు
గువాహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఓపెన్‌ కాంపిటిషన్‌ ద్వారా రెగ్యులర్‌ ప్రాతిపదికన 78 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. చివరి తేదీ 17-04-2024. వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/recruitment.html.

సంబంధిత పోస్ట్