మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలి: సీఐటీయూ

71చూసినవారు
రాంబిల్లి సెజ్ వసంత పరిశ్రమలో మృతి చెందిన కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందివ్వాలని బుధవారం సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము మాట్లాడుతూ ఎస్ఈజెడ్ ఫార్మా పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం, సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమ ల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్