గుత్తిలో అగ్ని ప్రమాదం

580చూసినవారు
గుత్తి లోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాన్స్ ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది, స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. గుత్తి, గుత్తి ఆర్ఎస్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్