మండల విద్యాధికారి వ్యవస్థను కొనసాగించాలి : డీటీఎఫ్

75చూసినవారు
మండల విద్యాధికారి వ్యవస్థను కొనసాగించాలి : డీటీఎఫ్
నూతన జాతీయ విద్యా విధానం - 2020లో అమలులో భాగంగా పాఠశాల సముదాయం బలోపేతం పేరిట మండల విద్యాధికారాలను కత్తరించి స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టార్లకు, క్లస్టర్లకు సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించడాన్ని డిటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్ అన్నారు. ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జీవో 117 వలన ప్రాథమిక విద్య దెబ్బతింటుందన్నారు.

సంబంధిత పోస్ట్