అడ్డుగా కట్టిన ప్రహరీ గోడ తొలగించాలని డిఆర్ఎంకు వినతి

66చూసినవారు
అడ్డుగా కట్టిన ప్రహరీ గోడ తొలగించాలని డిఆర్ఎంకు వినతి
గుంతకల్లులోని రైల్వే ప్రాంతంలోకి ప్రవేశించకుండా రైల్వే అధికారులు రహదారికి అడ్డుగా కట్టిన ప్రహరీ గోడను తొలగించాలని కోరుతూ గుంతకల్లు మున్సిపల్ ఛైర్మన్ భవాని గురువారం రైల్వే డిఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ రైల్వే ప్రాంతంలోకి ప్రవేశించకుండా అడ్డుగా కట్టిన ప్రహరీ గోడ వల్ల విద్యార్థులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని డిఆర్ఎంకు విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్