వరద ప్రభావిత ప్రాంతాలలో గుత్తి అధికారుల సేవలు

58చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాలలో గుత్తి అధికారుల సేవలు
విజయవాడ వరద ప్రాంతాలలో అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ అధికారులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో శానిటేషన్ పనులను చేపట్టారు. ముంపు ప్రాంతాలలో ఇండ్ల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శానిటేషన్ సిబ్బందితో చెత్తను తొలగించారు. అనంతరం పరిసర ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు.

సంబంధిత పోస్ట్