మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

54చూసినవారు
మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలోని ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ఆవరణలో గురువారం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

సంబంధిత పోస్ట్