పెద్దాయనకు పాదాభివందనం చేసిన అమిలినేని సురేంద్రబాబు

61చూసినవారు
కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామానికి ఆదివారం ఎన్నికల ప్రచారం వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు శ్రీరంగప్ప అనే 7 పదులు వయసు దాటిన ఓ పెద్దాయన కనిపించాడు. అతన్ని దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న సందర్భంలో ఆ పెద్దాయన ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంలో పెద్దాయనకు పాదాభివందనం చేసుకున్న సురేంద్ర బాబును చూసి అక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలoదరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత పోస్ట్