దుర్గం: మురికి కాలువ నుంచి ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు

81చూసినవారు
దుర్గం: మురికి కాలువ నుంచి ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
కళ్యాణదుర్గం కోటవీధిలో గల బాలికల ఉన్నత పాఠశాలలో సుమారుగా 900మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. శనివారం ఉపాధ్యాయులు విలేఖరులతో మాట్లాడుతూ ఎత్తు ప్రాంతం నుంచి ఊటనీరు, పక్కనే ఉన్న కాలనీ నుంచి మురుగునీరు మొత్తం పాఠశాల క్రీడామైదానం గుండా వెళ్తున్నాయి. దీంతో ఆప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా తయారైంది. ఈ నీటిని మళ్లించాలని పాఠశాల ఉపాధ్యాయులు పనులు చేపడుతుంటే అక్కడి కాలనీవాసులు అడ్డుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్