కళ్యాణదుర్గం పట్టణం కోట వీధిలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6 నుంచి 14వ తేది వరకు నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జబర్దస్ కామెడీ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని, జబర్దస్త్ టీమ్ సభ్యులు పాల్గొంటారన్నారు.