కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: విశ్రాంత ఉద్యోగులు

63చూసినవారు
కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: విశ్రాంత ఉద్యోగులు
కళ్యాణదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు 9రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సమ్మె వల్ల చాలా గ్రామాలలో తాగునీటి సమస్య నెలకొందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్