ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని

54చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేది పెంచిన ఎన్టీఆర్ భరోసా భద్రత పింఛను మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి గురువారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కంబదూరు మండలం అండేపల్లి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఒకే సారి రూ. 4వేలు పెంచి లబ్ధిదారులకు ఇంటి వద్దకే అందిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్