విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సహాయం

80చూసినవారు
విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సహాయం
విజయవాడ విధుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహాయం కోసం వరద బాధితులు బుధవారం క్యూ కడుతున్నారు. సరకులు, కూరగాయలు, కంది బేడలు, వంట నూనె, చక్కెర, చింతపండు, ఏడు రకాల కూరగాయలు తదితర సరకులు ఇస్తుండడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పొద్దు పోయే వరకు ప్రభుత్వం కేటాయించిన ఏరియాలలో ప్రతి ఒక్కరికి మన సరుకులు అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్