అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన తాగునీటి కార్మికులు

59చూసినవారు
అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన తాగునీటి కార్మికులు
కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి కార్మికులు సమ్మె గురువారం 8వ రోజుకు చేరుకుంది. శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ 7నెలల జీత బకాయిలు, 21 నెలల పీఎఫ్ బకాయిలను తమ బ్యాంకులకు జమ చేసేంత వరకు విధులకు వెళ్లమని స్పష్టం చేశారు. మా సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదన్నారు.

సంబంధిత పోస్ట్