రేపు చెన్నేకొత్తపల్లి లో మాజీ మంత్రి ప్రచారం

52చూసినవారు
రేపు చెన్నేకొత్తపల్లి లో మాజీ మంత్రి ప్రచారం
చెన్నేకొత్తపల్లి మండలంలో శనివారం రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు టిడిపి కార్యాలయ వర్గాలు తెలిపారు. మండలంలోని ఉప్పర వాండ్ల కొట్టాల, బసినేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో ప్రచారం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్