వరద బాధితులకు రూ. 8. 20 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్యే

65చూసినవారు
వరద బాధితులకు రూ. 8. 20 లక్షల విరాళం అందించిన ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితులకు రాయదుర్గం జిన్స్ పరిశ్రమ అసోసియేషన్ నాయకులు, వివిధ పరిశ్రమల యజమానులు రూ. 8. 20 లక్షల డీడీలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. గురువారం విజయవాడలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుతో కలిసి అందించారు. వారిని ముఖ్య మంత్రి అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు హనుమంతు, మురళీకృష్ణ, శ్రీనివాసులు, నాగేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్