స్వాతంత్ర సమరయోధులు చూపిన అడుగుజాడల్లో నడుద్దాం

67చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ తాసిల్దార్ రఘు జండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్రం సిద్ధించడం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పణంగా పెట్టి తమ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులు చూపిన అడుగుజాడల్లో నడుద్దాం అని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్