మురడి అంజన్నకు ప్రత్యేక పూజలు

59చూసినవారు
డి హీరేహల్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా పురోహితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారికి పంచామృత, కుంకుమ అర్చనలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసం మురిడి అంజన్నను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని ప్రజలు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్