మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం పూజలు

83చూసినవారు
రాయదుర్గం పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పూజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఓబులాచారి రోడ్డులో వెలసిన మహాలక్ష్మి అమ్మవారికి ఉదయాన్నే పంచామృత, కుంకుమార్చనలు చేపట్టి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి నేడు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు మంజునాథ్ శర్మ భక్తులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్