బైక్ బోల్తా..వ్యక్తికి తీవ్ర గాయాలు

85చూసినవారు
బైక్ బోల్తా..వ్యక్తికి తీవ్ర గాయాలు
బుక్కరాయసముద్రం మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి సూర్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్