జెసి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే

81చూసినవారు
కొంత మంది చెప్పిన మాటలు విని జేసి ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాను తాడిపత్రి కి వచ్చినప్పుడు బలమైన ప్రత్యర్థి తొ పోటీ పడుతున్నానని భావించే వాని అని ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి నెలకొంది అన్నారు. ఏ వ్యక్తి అయినా వ్యక్తిత్వాన్ని చంపు కుంటే పశువుల కంటే హీనంగా చూస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్