పెద్దపప్పూరు మండలంలో 5 గంటల నుంచే పింఛన్ పంపిణీ

68చూసినవారు
పెద్దపప్పూరు మండలంలో 5 గంటల నుంచే పింఛన్ పంపిణీ
పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా పింఛన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. వేకువ జామున 5గంటల నుంచే పంచాయతీ అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి వేలి ముద్రలు తీసుకుని పింఛన్ సొమ్మును అందచేస్తున్నారు. నరసాపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లవ కుమార్ పింఛన్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్