రక్తదాన శిబిరానికి స్పందన

76చూసినవారు
రక్తదాన శిబిరానికి స్పందన
ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. వాస వీమాత జయంతి వేడుకల సందర్భంగా శుక్రవారం తాడిపత్రి స్థానిక జైనీ పెద్దరంగయ్య కల్యాణమం డపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు శబరి వరప్రసాద్ ప్రారంభించారు. శిబిరంలో సుమారు 120 మంది రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్