విద్యార్థులు మోక్షగుండం బాటలో నడవాలి

61చూసినవారు
విద్యార్థులు మోక్షగుండం బాటలో నడవాలి
పెద్దవడుగూరు మండల పరిధిలోని గేట్స్ కళాశాలలో ఆదివారం ఇంజనీరింగ్ డే సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ వైజ్ఞానిక ఫెయిర్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టిన వైజ్ఞానిక ప్రదర్శన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం కళాశాల కరస్పాండెంట్ పద్మావతమ్మ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య బాటలో విద్యార్థులు నడవాలన్నారు.

సంబంధిత పోస్ట్