తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డికి సత్కారం

60చూసినవారు
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డికి సత్కారం
తాడిపత్రి పట్టణంలోని సంజీవ్ నగర్ ఫస్ట్ రోడ్ లో గురువారం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద స్వర్ణకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డిని రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా శాలువ కప్పి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణకారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్