అమరాపురం: భక్తాదుల కోసం రెస్ట్ రూమ్ కి భూమి పూజ చేసిన మడకశిర ఎమ్మెల్యే
అమరాపురం మండలంలో హేమావతి హెంజేరు సిద్దేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తాదుల కోసం నూతనంగా నిర్మించనున్న రెస్ట్ రూమ్ నిర్మాణ పనులకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శనివారం శంకుస్థాపన చేశారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, కన్వీనర్ గణేష్, కన్వీనర్ శివ రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.