TG: అకౌంట్లోకి డబ్బులు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
TG: అకౌంట్లోకి డబ్బులు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
TG: సచివాలయంలో నేడు రైతు భరోసాపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం ఇవ్వడం తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. గ్రామాల వారీ సర్వే నంబర్ల వారీగా సాగు వివరాల సేకరణ చేపడుతున్నామన్నారు. వ్యవసాయ అధికారులు రైతల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్