కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీ ప్రారంభిస్తారని అన్నారు. మాదిగ కులస్తులు కలిసికట్టుగా ఉండి ప్రతి మాదిగ కులస్తులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలని జుక్కల్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఆయిల్ మారుతి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతులు, యువకులు మాదిగ కులస్తులు భారీ ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ విజయవంతం చేయగలరని కోరుతున్నాను.