అనంతపురంలో 9, 25, 000 నగదు సీజ్

8926చూసినవారు
అనంతపురంలో 9, 25, 000 నగదు సీజ్
అనంతపురంలోని 4 వ పట్టణ పోలీసులు 9, 25, 000 రూపాయల నగదును బుధవారం సీజ్ చేశారు. ఎన్ హెచ్ 44 రవి పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నుంచి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదు ను ఎఫ్ ఎస్ టీ టీమ్ సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని స్థానిక 4 పట్టణ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అధిక నగదును తీసుకెళ్లే తప్పుడు సరైన ఆధారాలు చుపీయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్