అనంతపురం: మూడు రోజుల్లోగా స్టాక్ యార్డుకి స్థలాన్ని గుర్తించాలి

80చూసినవారు
అనంతపురం: మూడు రోజుల్లోగా స్టాక్ యార్డుకి స్థలాన్ని గుర్తించాలి
మూడు రోజుల్లోగా యల్లనూరు స్టాక్ యార్డు కోసం స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్