అనంత: ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి

54చూసినవారు
అనంత: ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ 2002 & రూల్స్ 2007 జిల్లా స్థాయి సలహా కమిటీ & జిల్లా రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి ఆసుపత్రి నిర్వాహకులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్