అనంతపురం: రహదారి భద్రత ఉల్లంఘనదారులపై 545 కేసులు: ఎస్పీ

56చూసినవారు
అనంతపురం: రహదారి భద్రత ఉల్లంఘనదారులపై 545 కేసులు: ఎస్పీ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో రహదారి భద్రత ఉల్లంఘన దారుల మీద 545 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిసర ప్రాంతాలలో రహదారి భద్రతలను ఉల్లంఘించిన వారి మీద కేసులను నమోదు చేసి రూ.1,31,585 జరిమాన విధించనట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్