అనంతపురం: పెట్టుబడులు పెట్టాలని టెస్లాని కోరిన మంత్రి లోకేష్

56చూసినవారు
అనంతపురం: పెట్టుబడులు పెట్టాలని టెస్లాని కోరిన మంత్రి లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని టెస్లా సీఎఫ్ ఓ వైభవ్ తనేజాను కోరారు. ఆస్టిన్ లోని టెస్లా కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో ఆదివారం సమావేశమయ్యారు. టెస్లా ఈ. వి తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంత జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని అన్నారు. 2029 నాటికి ఏపీలో 72గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్