అనంత: ఎస్సీ జాబితా నుంచి మాలలను తొలిగించాలి

77చూసినవారు
అనంత: ఎస్సీ జాబితా నుంచి మాలలను తొలిగించాలి
మాలలను ఎస్సీ జాబితా నుంచి తొలిగించి, జనరల్ కేటగిరిలో చేర్చాలని ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాయలసీమ జిల్లాల ఇంచార్జి మీనుగ గోపాల్ అన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఏపీ ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు సోమవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉన్న దళితులను ఏబీసీడీగా, రాష్ట్ర స్థాయి వర్గీకరణ చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్