సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఐ

72చూసినవారు
సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీఐ
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం పెనుకొండ సిఐ రాఘవన్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ లోని రికార్డులను సీఐ పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామాలలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రమేష్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్