అనంతపురంలో రేపు కాంగ్రెస్ నిరసన

78చూసినవారు
అనంతపురంలో రేపు కాంగ్రెస్ నిరసన
అనంతపురం టవర్ క్లాక్ వద్ద రేపు (గురువారం) నిరసన చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.. రాహుల్ గాంధీపై బిజెపి నేత తన్వీంధర్ సింగ్, శివ సేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనుచిత వాక్యాలను వ్యతిరేకిస్తూ.. టవర్ క్లాక్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్