ఈ నెల 29న జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

74చూసినవారు
ఈ నెల 29న జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక
ఉమ్మడి అనంత జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ 19 ఏళ్ల లోపు బాల బాలికలకు జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 29న అనంతపురంలోని సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అమరేంద్ర శుక్రవారం తెలిపారు. 01-04-2005 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్