ఈ నెల 7 నుంచి జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు

83చూసినవారు
ఈ నెల 7 నుంచి జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు
ఉమ్మడి అనంతపురం జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా స్కేటింగ్ అదరపు కార్యదర్శి రవి బాల, జిల్లా స్కేటింగ్ కోచ్ నాగేంద్ర శుక్రవారం పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం టేకులోడులో స్కేటింగ్ బోర్డు ఎంపికలు ఉంటాయన్నారు. 8న అనంతపురంలో మా రోలర్ స్కేటింగ్ అకాడమీలో రింక్ పోటీలు, 9న వడియంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్