మహిళా పోలీసును అభినందించిన జిల్లా ఎస్పీ జగదీశ్

66చూసినవారు
మహిళా పోలీసును అభినందించిన జిల్లా ఎస్పీ జగదీశ్
జాతీయ స్థాయి యోగ విభాగంలో కాంస్య పథకం సాధించిన మహిళ పోలీసును అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఎస్పీ కార్యాలయంలో బుధవారం అభినందించారు. చత్తీస్ ఘడ్ జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్, యోగ విభాగంలో మహిళా పోలీస్ దీపిక పాల్గొని మూడో స్థానంలో నిలిచారన్నారు. ట్రెడిషనల్ యోగాసన పురుషుల విభాగంలో చలపతి 15 స్థానంలో నిలిచారన్నారు. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్