అనంతపురంలో ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం

70చూసినవారు
అనంతపురంలో ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం
అనంతపురంలో బుధవారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధులలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఊరేగిస్తూ నమో వెంకటేశాయ పాహిమాం పాహిమాం అంటూ నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్చార్జి టిసి వరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్