రబీలో పంట సాగుపై అధికారుల అంచనా

71చూసినవారు
రబీలో పంట సాగుపై అధికారుల అంచనా
అనంతపురం జిల్లాలో రబీ సీజన్లో 1. 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగులోకి రావచ్చని జిల్లా వ్యవసాయ అధికారిని ఉమామహేశ్వరమ్మ మంగళవారం అంచనా వేశారు. అందులో ప్రధానంగా పప్పుశనగ 72 వేల హెక్టార్లు, వేరుశనగ 21 వేల హెక్టార్లు, మిగతా పంటలు కలిపి 25 వేల హెక్టార్ల వరకు సాగులోకి రావచ్చని తెలిపారు. రబీ సీజన్ నవంబరులో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ వరకు ఉంటుంది.

సంబంధిత పోస్ట్