సూక్ష్మసేద్య పరికరాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్

54చూసినవారు
సూక్ష్మసేద్య పరికరాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలో సూక్ష్మసేద్య పరికరాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. గుంటూరులోని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వారు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ పథకం (ఏపీఎంఐపీ)ను జిల్లాలో అమలు చేయడం జరుగుతోందని, జిల్లాకు 37, 500 హెక్టార్లను లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్